PM Modi Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | PM Modi & 5 Editors - TV9

1,070,006
0
Published 2024-05-02
Amidst the excitement of Lok Sabha elections, Prime Minister Narendra Modi has given an exclusive interview to the largest news network TV9. He has talked about many such issues, about which you would have rarely heard or seen discussed before. Talking about the most burning issue in the country amid elections, the PM said, 'I will open those papers about which I have not talked to anyone till now'. From this you can understand how special this interview is going to be.


తెలుగు రాష్ట్రాల్లో మరో పాత్‌ బ్రేకింగ్‌ ఇంటర్వ్యూ ఇది. ఇప్పటివరకు తెలుగు టీవీ తెరపై చూడని కాంబినేషన్‌ ఇది. ప్రధాని మోదీని సీనియర్ జర్నలిస్ట్, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూ చేశారు. తెలుగు ప్రజల గొంతుకై… రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక రాజకీయ అంశాలపై ప్రధాని మోదీ మదిలో ఏముందో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్‌గా ఘనత సాధించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయ అంశాలపై రజనీకాంత్ అడిగిన పదునైన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానాలిచ్చారు.

Watch LIVE: goo.gl/w3aQde

తాజా వార్తల కోసం : tv9telugu.com/

►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: www.instagram.com/tv9telugu
► Follow us on Twitter: twitter.com/Tv9Telugu

#TV9Rajinikanth #RajinikanthVellalacheruvu #PMModiOnTV9 #loksabhaelection2024 #apelections2024 #telanganapolitics #ExclusiveWith5Editors #PM&5Editors #pmmodi #pmnarendramodi #pmmodinews #pmmodilive #tv9telugu

All Comments (21)
  • Rajinikanth face looks like hero Rajinikanth but asking questions like bramhanandam 😂
  • ప్రధాన మంత్రి గారి తో ఇంటర్వ్యూ అంటే రాజకీయ ప్రశ్నలు మాత్రమే కాదు దేశం లో ఉన్న సమస్యలను కూడా అడగండి సార్.
  • @user-pn3ft1om4o
    నాకు చూస్తే ఇది ఇంటర్వ్యూ లాగా అనిపిస్తలేదు . ఒక డైరెక్టర్ తో స్క్రిప్ట్ రాసి షూటింగ్ చేసినట్టు అనిపిస్తుందేంటి. కెమెరామెన్ ఎవరో కానీ రజనీకాంత్ పర్సన్ కావచ్చు క్లోజప్ షాట్స్ పర్ఫెక్ట్ వచ్చినాయి.
  • రెండు కోట్ల ఉద్యోగాలు, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం, గుజరాత్ లో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం నడపటం, ప్రత్యేక హోదా, విభజన హామీలు ఎక్కడ్రా అని అడగాలి గా
  • @user-jl6jm5hp9u
    దేశానికి ప్రజలకు అవసరమైన ప్రశ్నలు చాలాలుండగా.....ఇవేం ప్రశ్నలు...???? జర్నలిజం దమ్ములేదా లేక బుర్రలేదా...???😢😢😢
  • @arunkumar-fn2hg
    రాజకీయాల గురుంచి కాకుండా ప్రజల గురుంచి అడిగితే బాగుండేది అంత మంచి అవకాశం వచ్చినప్పుడు
  • రజిని గారు మీరు ఒక time పాస్ interview చెస్తునరు దీనిపై అలాటి లాభం లేదు
  • @nirixana1
    What is the use of this conversation without asking state bifurcation issues??? What’s your journalism???
  • అరే రజినీ ని క్లౌజ్ అప్ షాట్లు బానే వేసుకున్నావు ఈ ట్రిక్స్ 25 years క్రితమే నాకు తెలుసు. ఎందుకంటే నేను సినిమా ఆపరేటర్ ని
  • Ys Jagan గారితో రజినీకాంత్ గారి ఇంటర్వ్యూ టీవీ9 ఛానల్ చూడాలి అని ఉంది
  • @psak-zs8er
    తెలుగు స్టేట్స్ కి ఏం చేసారు? ఎం చేస్తారు అని అడుగు స్వామి...😂
  • @nsprasad-ap
    Rajni ji... u need to go for training.... 😂.. ur daily flavour shows up even when u r infront of PM.
  • Strong Prime Minister is necessary to India 🇮🇳 But not like Rahul Khan 😂😂😂
  • @asrini4u
    మోడీ జర్నలిస్టుల తో ఉన్నప్పుడే అనుకున్నా... ఇది ప్రశ్నలు లీక్ చేసిన ఒక రాజకీయ ఇంటర్వ్యూ అని.
  • @ks1875
    All questions and Anwers made by MODI😂😂😂😂
  • Arey పొలిటికల్ బెనిఫిట్ కాదు రా..... కూటమి ద్వారా బీజేపీ మా స్టేట్ AP కి ఏమి ఇస్తంది అది చెప్పించరా
  • @MrPrinceIsaac
    Have been waiting for Modi ji to speak on AP/TG politics. Thank you
  • @user-rc1pu6sk9l
    మీకు ఇచ్చిన స్లీప్ లో అన్ని క్యూస్షన్స్ ఉన్నాయి అవి మీరు సొంతగా అడిగినటు సీరియస్ గా అడగండి ఆయన కూడా అలాగే సమాధానం ఇస్తారు