Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat

3,022,149
0
Published 2024-06-30

All Comments (21)
  • ఇప్పుడు డైమండ్ రాణి నీ ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ఎంతమందికి అనిపిస్తుంది 😂😂😂
  • @vpn740
    మేము 25 మంది (దగ్గిర బంధువులతో కలిపి), మొదటిసారిగా టీడీపీ కి వోట్ చేసాము. క్రిందటి రెండు elections లో మేము వైసీపీ కి వోట్ వేసాం. ఈ సారి మాకు అస్సలు నచ్చని టీడీపీ కి వోట్ వెయ్యడానికి, చాలావరకు జగన్ అతని మంత్రి వర్గమే కారణం. మాకు సంభందించి 1. తిరుమల, బెజవాడ లాంటి హిందూ ఆలయాలలో జరిగిన అవినీతి 2. చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారిపై రోజా, కొడాలి నాని లాంటి మంత్రులు పదే పదే వాడిన బజారు భాష 3. అభివృద్ధి లేకపోవడం దాంతో మా ఆస్తుల విలువ బాగా పడిపోవడం (మేము మధ్యతరగతికి చెందిన వాళ్ళం, ఇంట్లో అవసరానికి స్థలం అమ్ముదామని పొతే కొనేటోడే దొరకలేదు) 4. జగన్ నియంతృత్వ విధానాలు, అవినీతి.
  • @Ramthulla2010
    చదువుకున్నవాళ్లు ఎవరు మీకు ఓటు వేయలేదు సార్
  • జాఫర్ గారు మీ ఇంటర్వ్యూ లో నిజాయతీ కనిపించలేదు
  • @Truepatriot461
    నా తండ్రి భూమి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళితే మార్కెట్ వాల్యూ అని చెప్పి 3 సంవత్సరాల సంపాదన స్టాంప్ డ్యూటీ గా కట్టాను ..... నా బాధను ఓటు రూపంలో చూపించాను...
  • సరియైన ప్రశ్నలు అడగలేదు 1, నిరుద్యోగం 2, డెవలప్మెంట్ 3,మధ్యాపననిషేధం 4,mla la అసభ్య మాటలు 5, అమరావతి 6,పోలవరం
  • @balakrishna6979
    గుడ్ మార్నింగ్ లో టిడిపి జండా కడితే పథకాలు తీసిన వాడివి జనాన్ని ఏవిధముగా మార్పు జరిగినది.వేరే పార్టీ వారు మనకు ఓటు వేయాలి అంటే వారికి పథకాలు అమలు చేసి వారి మనస్సు గెలుసుకోవాలి.
  • ఒక వెల్ఫేర్ ఉంటే చాలా.ఇంకేమి వద్ద? ఈ రోజు రిక్షా లాగే వాళ్ళ కొడుకు చదువు కుంటున్నాడు.వాడికి కావాల్సిన భవిష్యత్తు ఉండాలి.డబ్బు వున్న వాళ్ళు కూడా ఫ్రీగా వస్తుంది అంటే ఏదయినా తీసు కుంటారు. కాని వాళ్ళ సొంత విషయానికి వస్తే అభివృద్ధి కావాలి అంటారు.
  • 1) రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో 2). అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని అడుగు ఎందుకు ఓడామో 3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో 4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో 5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో 6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 7) చనిపోయిన అబ్దుల్ సలాం ను , మిస్బని , పాములు మునయ్యలని అడుగు ఎందుకు ఓడామో 😎 ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో 9) మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 10) పుంగనూరు లో కుప్పం నుంచి రాజమండ్రి కి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తల బట్టలను ఊడదియిచ్చిన రాజకీయ గుండా మూకాల అరాచకాలను అడుగు ఎందుకు ఓడామో 11) మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో 12) బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో 13) పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో 14) ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో 15) నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో 16) కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 17) ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో 18) గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 19) నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో 20) అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో 21) వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో 22) 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 23) నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో 24) చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో 25) నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో 26) నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో 27) నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో 28) నువ్వు సర్వే పేరుతో/ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో అక్రమంగా ఆక్రమించాలనుకొన్న భూముల యజమానులను అడుగు ఎందుకు ఓడామో 29) శాసనసభలో మర్యాద లేకుండా ఆడవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో 30) చంద్రబాబుని అనునిత్యం, 420 నా ₹#@ అని అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడామో 31) నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో 32) RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో 33) నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో 34) ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది..
  • @indipendent476
    మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు ఓటు వేయలేదు...
  • @vajidkhan8425
    My house demolished for road widening in 2022 till now TDR not given and road not build...
  • YSRCP ఓడిపోవడానికి కారణం 100% YS జగన్ గారు... ఎంతమంది ఒప్పుకుంటారు...
  • మేనిఫెస్టో కంటే ముందే మీప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందిసార్
  • పల్లెటూర్లలో ఇప్పుడు కూడా చాలామంది రెడ్డీస్ కింద బీసీలు ఎస్సీలు ఎస్టీలు నలిగిపోతున్నారు ముఖ్యంగా ధర్మవరం నియోజవర్గంలో
  • జాఫర్ గారు...మీరు ప్రశ్న వేస్తున్నారు...కానీ ఎదుటి వ్యక్తి సమాధానం ఇచ్చే సమయం ఇవ్వాలి..
  • @user-rt1ck7wv8m
    మతం చూడం, కులం చూడం అనే మూలమంత్రం చెప్తారు... కానీ, అమలులో మాత్రం, నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, నా మైనార్టీ అని అంటారు. ఈ కంట్రేడిక్ట్ ఏంటో నాకు ఆసలు అర్థం కాలేదు
  • @eswar007sap
    కేతిరెడ్డి గారు.. నేను కూటమికి ఓటు వేశాను, నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం, రిజల్టు రోజు ఆయన విజయం ఎంత ఆనందం ఇచ్చిందో మీ అపజయం నాకు అంత గా బాదపెట్టింది .. దానికి గల కారణం మీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది సార్.. గుడ్ మార్నింగ్ ధర్మవరం కి నేను పెద్ద ఫ్యాన్ అండి.. మీరు ఎన్నో మంచి పనులు చేశారని నేను నమ్ముతున్నా.. కానీ రాష్ట వ్యాప్తంగా ఉన్న ఎన్నో వ్యతిరేకత ల ప్రబావం మీ గెలుపు మీద కూడా పడి ఉంటుందని నా అభిప్రాయం సార్..
  • @babusanjeev
    కేతిరెడ్డి గారు మీరు కూడా ఇప్పటికీ ఎందుకు ఓడిపోయారో ఒప్పుకోలేకపోతున్నారు. మీలాంటి నాయకులు ఇంత జరిగాక ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలి
  • @rajujk397
    Jagan is not a administrator he is a businessman