Adugula Shabdam Ga Video Song | Bharat Jodo Yatra (Telugu) | Rahul Gandhi | New Song | IframesMedia

1,663,028
0
Published 2022-10-28
Adugula Shabdam Ga Video Song | Bharat Jodo Yatra (Telugu) | Rahul Gandhi | New Song | IframesMedia
#AdugulaShabdamGa #BharatJodoYatraSong #RahulGandhi
#newvideosongs
Iframes Media Live Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with Exclusive news, Breaking news, Political News, Exclusive interviews, Entertainment updates, press meets, Crime stories, Devotional Updates, Sports updates, live updates, and discussions are just a click away.

For more such updates follow #iframesmedia #IframesMediaLive
Youtube channel -    / @bigtvtelugu  
Chota News : play.google.com/store/apps/details?id=com.chotanew…

Enjoy and stay connected with us!
► Subscribe to us on YouTube:youtube.com/c/IframesMediaLive
► Like us on Facebook: www.facebook.com/iFramesmediaLive/?ref=pages_you_m…
► Follow us on Twitter: twitter.com/iFramesMedia
► Follow us on Instagram: www.instagram.com/iframesmedia

All Comments (21)
  • నేను రాహుల్ గాంధీ గారితో మా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో 25 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను చాలా ఆనందంకలిగింది భావి భారత ప్రధాని మన రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం ఈ పాట బ్రతికే ఉంటుంది. Lyrics, Voice and Music very superb. Jai Congress Jai Rahul
  • సూపర్ సాంగ్... సింగర్ వాయిస్ వేరే లెవల్... తెలంగాణా కాంగ్రెస్ కి ఖచ్చితంగా మంచి ఉపుని ఇస్తుంది ఈ పాట
  • దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం మీది , నిన్ను చూడాలనే నా జీవిత కోరిక నన్ను ఇంత బలంగా నిలబెట్టి . రాహుల్ గాంధీ గారి అడుగు లో జాడల్లో భరత్ జోడో లో 155 km పాదయాత్ర చేసి, రాహుల్ గారి తో ఫోటో దిగి. ప్రత్యక్షంగా చూడటం జరిగింది ✊️🔥
  • జై రాహుల్ గాంధీ జై జై శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి💪✊✊
  • 💐రాంబాబు అన్న ప్రాణం పెట్టి పాడవుగా పాట 🙏👌✊
  • అన్న రాంబాబు గారికి ధన్యవాదములు ఇంత మంచి పాట ను అందించినందుకు... విద్వేషాలకు తావులేదు... విధ్వంసాలకు చోటు లేదు సమైక్యతే మన సందేశం... జై కాంగ్రెస్... జై రాహుల్ గాంధీ .....జై రేవంత్ రెడ్డి
  • రాహుల్ గాందీ గారి న్యకతవం వర్ధియాలి మన దేశం బాగుపడాలి అంటే కాంగ్రెస్ అధికాంలోకి రావాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్
  • ఇందిరమ్మ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని మన రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి అవ్వడం పక్క ✊️
  • అన్నను ఈసారి ప్రధానమంత్రి చెయ్యాలి అందరం కలిసి కాంగ్రేస్ ను భారీ మెజారిటీతో గెలిపిదాం
  • రావాలి రాహుల్ కావాలి కాంగ్రెస్
  • ఇందిరమ్మ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని మళ్ళీ మన రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి అవ్వడం గ్యారంటీ
  • @maheshtechmuc866
    సాంగ్ మాత్రం వేరే లెవెల్ అన్నా ,, జై రాహుల్ జి జై జై కాంగ్రెస్
  • పాటకు ప్రాణం పోసావు అన్న 🙏🙏
  • I am from Jharkhand but i loves this song and Rahul Gandhi
  • Super Song.. This song played in Bharath Jodo Yatra Hyderabad. This song made me forget the tiredness and walk more. 2 days I walked.
  • అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తను నిలువుటద్దం స్వాగతమంటూ తెలంగాణ సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలెను నిత్యం... జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో ఛలో జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో... నడిసేటి సూర్యడై అలుపెరుగని ధీరుడై అడుగుల శబ్దంతో సమరానికి సిద్దమై అందరికి బంధువై ప్రజల గుండె సప్పుడై అడుగడుగున నేలపై నీరాజన సంద్రమై ఉద్యమాల నేలపైన ఊపిరి జెండ ఎత్తుకుని... జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో ఛలో జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో... జనమందరి గుండెలో పలకరిస్తు పల్లెలో దేశం నలుమూలలో ఎరుపెక్కిన ఎండలో జన సంద్రపు బంధమై చెరిగిపోని చరితవై నేలపైన అలికిడై ఎత్తెను తన పిడికిలై అడ్డంకులు ఎదురైన కదులూ మన జెండతో.. జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో ఛలో జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో... ఇందిరమ్మ రాజ్యమై తనువాడే తధ్యమై దేశంలో ప్రాణాలను అర్పించిన సాక్షమై చరిత్ర నిర్మించగ మహనీయుల అడుగై మన పాలన అవసరమంటూ కాంగ్రెస్ జెండావై కదలాలే జనమంతా వస్తున్నాడు మన చెంతా.. జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో ఛలో జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో... అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తను నిలువుటద్దం స్వాగతమంటూ తెలంగాణ సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలెను నిత్యం.. జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో ఛలో జోడో జోడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో...
  • @Srinu657
    I feel goosebumps 🥰🥰🥰😍😍
  • సామాన్య ప్రజల కష్టాలను తీర్చగలిగే ఒకే ఒక్క పార్టీ అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.... రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశం కోసం దేశ ప్రజలకోసం. ప్రాన త్యాగాలు చేసిన కుటుంబం.... జై కాంగ్రెస్.....
  • ఇందిరమ్మ వారసుడుగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం పక్క జై కాంగ్రెస్