పెళ్ళాం కి చేప ముళ్ళు ఇరికింది||మస్తు తిన్న నేను😝||my village comedy||dhoom dhaam channel

727,431
0
Published 2024-07-08
direction,dop,edting,story;aravind salla

All Comments (21)
  • ఎంత గొడవ అయినా మళ్ళీ తమ్ముడి కోసం అన్న ఉన్నాడు అని నిరూపించిర్రు సూపర్ అన్న మీరు 👌🏻👌🏻
  • బ్రాహానందం & కోవై సరాల❤❤తిరుపతి &రతిక😁😁
  • చాపల కూర రొమాన్స్ కామెడీ నాటుకోడి లొల్లి సూపర్ గా ఉందండి నీతో బాగా యాక్టింగ్ చేస్తున్నారు ఇట్లా చేసుకుంటా పోవాలి❤😂😅🤣👌💯
  • @008james1
    నిజం గా అది స్క్రిప్ట్ కాదు అన్న జీవితం కళ్ళకు కట్టినట్టు చేసారు ❤️❤️❤️
  • @ashok3572
    తమ్ముడికి బాధ వస్తే అన్న అండగా ఉండడం చాలా బాగుంది మీరు ఇలా సంతోషంగ ఉండాలి సూపర్ 👌👌👌👌👌👍👍👍👍💐💐💐💐💐🦈🦈🦈🦈🦈
  • @BathulaAkshara
    Thirupathi ni talking style super action inka super🎉🎉
  • @SadaamSandeep
    మీ అన్నదమ్ముల అనుబంధం చాలా గొప్పది తప్ప సూపర్ తిరుపతన్న మీ అన్న సూపర్ ఎన్నది నిన్న కూడా సూపర్ అన్న ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో ఇలాంటి అన్నదమ్ములుగా పుట్టారు ఆ దేవుడు మీకు ఎల్లవేళలా ఉంటాడు ఓం నమశ్శివాయ
  • అందరు బాగా చేస్తున్నారు యాక్షన్ సూపర్...మా భూమన్న..ఇంకా అవ్వ బాండింగ్ ఎక్స్ లెంట్ ఉంటది...అన్నదమ్ముల కలుపుగోలు అదుర్స్ ❤
  • @rrbanjara2760
    భీమా అన్నా తిరుపతి అన్నా ఇద్దరు అన్నా తమ్ముడు లా ఉంటారు ఇల్లానే ఉండాలి
  • తిరుపతి అండ్ రతిక కామెడీ సూపర్ ఉంటది ఇలాంటి విలేజ్ కామెడీ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం
  • @nivruthi
    సప్పారిచేగోలి 😂ఇచ్చుదేందీ 😂😂
  • @RajuKumar-tq6tj
    రితిక పూర్తి గా బ్లాక్ కలర్ అవుతుంది
  • @Rbg1333
    న్యాచురల్ యాక్టింగ్ ❤❤❤ Best Chanel ❤❤❤❤
  • తిరుపతి అన్న వదిన ఇద్దరు యాక్టింగ్ సూపర్
  • I like bimanna...... ప్రతి oka video la edo oka hlep చేస్తాడు.... Kirshnudi laga
  • @supriyam6194
    Rajavva nuvu chala manchi dhanivi nen nikosame videos chustha manchi message icharu anna miru thine variki