Alitho Saradaga | Kota Srinivasa Rao & Babu Mohan | 30th November 2020 | ETV Telugu

8,601,895
0
Published 2020-11-30
#AlithoSaradaga #TeluguShow #ETVWin

Ali interviews prominent actors Kota Srinivasa Rao and Babu Mohan where they share their life experiences and memories from their career.

To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps

ETV Telugu(Youtube) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh

ETV Jabardasth(Youtube) - bit.ly/35xdqtu

ETV Dhee(Youtube) - bit.ly/2Ok8zWF

ETV Plus India(Youtube) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t

ETV Abhiruchi(Youtube) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv

ETV Life(Youtube) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk

ETV Telangana(Youtube) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF

ETV Andhra Pradesh(Youtube) - bit.ly/2OKARZz
Facebook -

► Like us on Facebook : www.facebook.com/etvwin
► Follow us on Instagram : www.instagram.com/etvwin/
► Follow us on Twitter : twitter.com/etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: in.pinterest.com/etv_win/
☛ For latest updates on ETV Channels | www.etv.co.in/
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www.fb.com/etvteluguindia
☛ Follow us on | twitter.com/etvteluguindia

All Comments (21)
  • Time సరి పోలేదు ఇంకో ఎపిసోడ్ కావాలి అనే వారు లైక్ చేయండి.
  • ఇంకొక ఎపిసోడ్ కావాలి అని డిమాండ్ చేసేవారు like చేయండి
  • కలమశమే లేని బాబు మోహన్ గారి నవ్వు 😘😘😘 super sir 🙏🙏
  • @andhravala793
    అలీతో సరదాగా అనే ప్రోగ్రాం లొ బెస్ట్ ఇంటర్యూ ఇదే నిజమైతే లైక్స్ కొట్టండి,,,,,,,,, మహా కామెడీ నటులు,,,,, మనసులో బావాలు నిర్మలంగా చెప్పిన ఈ మహానుభావులకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • మామగారు సినిమాలో వీళ్ళిద్దరి కామిడీ అంటే ఇష్టపడేవారు ఒక లైక్ వేసుకోండి
  • వయసు పెరిగిన కామెడీ టైమింగ్ లో ఎక్కడా తగ్గలేదు అనుకునే వాళ్ళు ఒక లైక్ కొట్టండి
  • మనకు పెద్ద గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే కుదరదు... ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి 👍 విశ్వ సత్యం ❤️❤️
  • @msm8452
    ఇద్దరు లెజెండరీ యాక్టర్స్.. ఎపిసోడ్ సూపర్ అనుకునే వాళ్ళు ఒక like ఇవ్వండి ఫ్రెండ్స్...👍👍
  • @mallipodili7570
    కోట గారు బాబుమోహన్ గారు తెలుగు సినిమా కె ఒక విలువ తీసుకొని వచ్చిన లెజెండరీ యాక్టర్స్
  • తెలుగు సినిమా చరిత్రలో ఆమాటకొస్తే యావత్ భారతీయ చలనచిత్ర చరిత్ర లో "కోట శ్రీనివాసరావు" గారి లాంటి కేరెక్టర్ నటుడు లేడు ఇకముందు రాడు . అమితాబ్ లాంటి నటుడే వంగి నమస్కారం చేసిన గొప్ప కళాకారుడు.
  • @maahi_tkd
    అలీతో సరదాగా లో థి బెస్ట్ interview అనుకున్నవాళ్లు ఒక లైక్ కొట్టండి
  • @shaikbasha6086
    Sp బాలసుబ్రమణ్యం గారి ఇంటర్వ్యూ నే కాదు మీ ఇంటర్వ్యూ చూడటం కూడా మా అదృష్టం
  • కోటగారు బాబు మోహన్ గారు ఇక్కడ ఫుల్ ఎంట్టైన్మెంట్ ఇచ్చారు కడుపుబ్బ నవ్వుకున్నాము🙏 లవ్ యూ సార్😘
  • తెలుగు సినిమా చరిత్రలో ది బెస్ట్ కాంబినేషన్ కోటాగారు & బాబుమోహన్ గారు
  • @Pawan-kg2rs
    ఇంత వాయసు వచ్చినా కోటా గారి timing మారలేదు...super..How many of u agree?
  • @ANANDHALOGILI1
    లెజెండరీ యాక్టర్ మన కోటగారు, అలాగే బాబు మోహన్ గారి కాంబినేషన్ ఇంకా చూడాలి అనుకునే వారు ఒక like కొట్టండి
  • మీ ప్రతి స్పందన వర్ణన అచ్చ తెలుగులో ఎంతో అద్భుతంగా ఉంది కోట గారు
  • @SK-wp9hq
    మీరు ముగ్గురు మనసు నిండుగా మాట్లాడారు, మీ ముగ్గురిని చూస్తే కడుపు నిండిపోయింది....🙏