అవ్వలు తాతలు మిరపకాయ బజ్జీలు అడిగారు తీసుకొని వెళ్తున్నాం

Published 2022-10-01

All Comments (21)
  • Chala manchi pani చేస్తున్నావు..భగవంతుడి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది..మీ వంటలు చూసి నేను చాలా చేసెను..thank you..
  • Good👍..మంచి పనులకు దైవకృప తప్పక వుంటుంద బాబూ.. మీ ఇద్దరికీ ఆశీస్సులు🎊💟
  • చాల బాగ అందరికే ఉపయోగకరమైన పనుల చేస్తున్నావు బాబూ. నిండు నూరేల్లు ఆనందంగా జీవించాలి నాయనా. 🙌
  • @padmac7166
    చాలా బాగా చేస్తున్నావు బాబు నీలాగా మేము కూడా చేయలేము అంత బాగున్నాయి 👍
  • Nenu mi videos today ne chusa chala bagunay oka video chudagane mi channel ni subscribe chesanu sir ..
  • @mnagavalli
    Bajjilu chala baga chesaru nenu kuda try chesthanu thank you sir
  • Antha process avasaram ledhu. Simple ga salt, nimma rasam mirchi lo petti bajji chesi onion mukkalu, kothhi mira, fried palli, salt, nimma rasam kalipi thine mundhu stuff chesukunte super taste, cheyyadam kuda easy.
  • U r doing a very good job U r helping to the people The god will bless you 🙏
  • @Lakshmithings
    అన్న మీరు చేయడమే చూపిస్తున్నారు అందరు నమ్మాలి అంటే ఇవ్వడం కూడా చూపించాలి కదా అన్న మేము హ్యాపీ గా ఫీల్ అవుతాము ఎవరికీ ఇచ్చారు చూపించండి ఇంట్లో వల్లనే నమ్మని రోజులు అన్న ఇవి తప్పుగా అనుకోవద్దు మీ మంచికే చెప్పను అవ్వలు తాతలను మాకు చూపించి వాళ్ళ కష్టం తెలుసుకుని అందరికి చూపిస్తే కొంత మందికి నిజం తెలుస్తుంది నెక్స్ట్ వీడియో లో అందర్నీ చూపించండి ప్రతి వీడియో అలానే చేయండి మీకు సపోర్ట్ చేసేవాళ్ళుగా మేము అడుగుతున్నాము