Pawan Kalyan Powerful Speech @ TDP JANASENA Public Meeting In Tadepalligudem | Manastars

295,736
0
Published 2024-02-28
Watch #PawanKalyan Powerful Speech @ #TDP #JANASENA Public Meeting Tadepalligudem

For more videos about Telugu cinema, subscribe to our YouTube channel ► goo.gl/N1GMjx
Don't forget to push the Bell 🔔 icon to never miss an update

All Comments (21)
  • ఈ స్పీచ్ నేడు నిజం చేసి చూపించావ్ అన్నయ్యా...సూపర్...👍🙏🙏🙏జై జనసేనా...
  • ఆరోజు అన్నాడు 💪 ఈరోజు చేసి చూపించాడు వీడు మగాడ్రా బుజ్జి దటీజ్ పవర్ star 💥💥💥💥💞జై చంద్రబాబు
  • Every thing in this powerful speech turned out to be true after this 2024 elections...that is Pawan Kalyan...the great 🙏🙏🙏🙏
  • @playstore440
    Rip all negitive comments.. Today.. After election results.. Cheppindhey chesadu.. He promised.. He delivered..
  • @drdinesh3465
    26:08 This is the one u r waiting for 😂🔥 Adha paathakaniki thokkesav annaaa 🥹💥 Who’s watching here after Election Result
  • @mumtazv9875
    Next PM nuvve kavali manaspurthiga korukuntunnanu sir
  • Prajala kastala gurinchi Gonthettuthe oka deshapu janda ku vunnantha poguru vuntunthi .adhi nijam andi...❤😊🎉..thank you.
  • జెండా తీయి అన్నాడు పవన్ అంటే తన జెండా తనే మడతపెట్టినట్టు కదా ఏదో పని ఒకసారన్నాడు అంటే కాదు ఒక 20 సార్లు అని ఉంటాడు 😮
  • @adityamaram9460
    Hope atleast Andhra people will wake up and take wise decision now.
  • @deepakvv2675
    Master class proven by his expectional and fearless speech hats off to u sir real politician whose here for people ❤❤❤
  • @dineshvlg
    Pawan Kalyan garu miru em chestro chepaandi
  • @pschandrarao8261
    పవన్ కళ్యాణ్ గారు మేము మిమ్మల్ని ఏ విధంగా నమ్మాలి మీరు అధికారంలోకి వస్తే యువతకి ఏ విధంగా ఉపాధి కల్పిస్తారు అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారు, వ్యవసాయ రంగానికి సంబంధించి సమగ్ర వివరాలు ఇంకా అనేక సమస్యల మీద మీ ప్రణాళిక తెలియ పరచకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నీ విమర్శించడానికి పెట్టిన సభ లా ఉంది
  • @prabhureddy1787
    Cbn sir jagan daggra lakkunna seats ki answer cheyyandi sir....okka seat ki answer cheyyalante 😂
  • @chavaajay3078
    Its not about caste manaki abhivruddhi chaala important ippudu melukoni mature ga decision teskovali mana Andhra prajalu tdp×jenasena🥵🙌 development kavalante ee party le manaki dikku🎉
  • ఎవరు ఈయనకు ఆ స్క్రిప్టు రాసినారో తెలియదు కానీ ఇది ఎన్నికల సమయంలో ఇలాంటి స్పీచ్ కాదు మాట్లాడితే ఎలా మన ఆలోచనలు ప్రజలకు తెలియ చేయాలి రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే మెరుగైన పాలన ఎలా ఉంటుందో చెప్పాలి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు విని ఓటు పడదని గ్రహించాలి కనుక వచ్ఛే సభలో ఇది సరిదిద్దాలి లేదంటే ఒక ఉపన్యాసాలు చప్పేవారిగా మిగిలిపోతారు.
  • యుద్ధాన్ని ఇవ్వటం ఏంటో ఇప్పటికి అర్ధంకాల వీళ్ళు అధికారంలోకొస్తే ఏంచేస్తారో చెప్పునకుంటే బాగుండేది