Prawns - Egg Curry || పచ్చి రొయ్యల కోడి గుడ్డు కూర || Food on farm ||

449,013
0
Published 2024-07-07

All Comments (21)
  • మీరు ఉండే వాతావరణం లో ఏం తిన్నా చాలా బాగుంటుంది బాబాయి గారు❤❤🎉🎉
  • జీవితానికి ఇంత కన్నా సంతోషం ఉండదు.. 🙏🏻 వీడియో లో ఆ వాతావరణం చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది..
  • బాబాయ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక్కసారి లైక్❤❤❤❤❤❤
  • @RaghuChikatla
    Super టెస్ట్ కర్రీ బాబాయ్, నాకు chala ఇష్టం ఈ కర్రీ... నా బెస్ట్ కర్రీ ఇది.tq
  • @HariNaga-ze9kn
    My name is NAGAHARI nenu Mee vantalu 6 months nunchi chustunna maa Amma ki Mee vantalu ante chala istam Mee videos lo vantalu chala perfect ga unnayani antundi ❤
  • @The_boys_972
    లైఫ్ లో మీ చేతి వంట ఒక్కసారి అయినా తినాలి ఉంది పెద్దనాన్న❤
  • @jayasree8568
    హలో బాబాయ్ మీరు చేస్తున్న వంటలన్నీ చాలా బాగున్నాయి మేము ట్రై చేస్తున్నాము మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాను చాలా టేస్టీగా వస్తున్నాయి థాంక్యూ బాబాయ్
  • @HariNaga-ze9kn
    Meeru chese vantalu chustunte accha telugu Andra bhojanam anipistundi ❤
  • @UdayKumar-wc6pf
    Uమ్.... అబ్బబ్బబ్బబ్బా.. మెంటలెక్కిపోయింది బాబాయ్.. సూపర్ 👌🏼
  • @skgowada2107
    Hai Babai garu bagunnara manchi recipe royyalu guddu kura yummy yummy 😋🤤
  • Babai fan's gani babai chese vantalu gani istam unna vallu avaru ayina unnara😊
  • హాయ్ బాబాయ్ గారు మీ వీడియోస్ ఫాలో అవుతుంటాం మీ వంటలు చాలా బాగుంటాయి మీరు తినే విధానం కూడా చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు చేసిన వంట కూడా చాలా బాగుంది నేను కూడా ట్రై చేస్తా మీరు ఇప్పుడు తింటుంటే నోరూరిపోయింది బాబాయ్ గారు సో స్వీట్ 👌👌❤👏👏🙏🌹
  • Nice recipe babai garu tqu so much for sharing recipe forever babai garu 🥰🥰🎉🎉🥳🥳🥰🥰👍
  • హాయ్ బాబాయ్ గారు మీరు వంట చేసే విధానం మీరు చెప్పే విధానం చాలా బాగుటుంది బాబాయ్ గారు నిను కూడా మీరు చేపిన విదంగా చేసాత్తాను
  • Wonderful making sir chala Baga chupincharu Abba wonderful asalu recipe 👌👌😍❤😊😊
  • Mee recipes anni flow autanu ma mother same meru cheppins combination Anni cheseuaru ma mother ne mis aina me recipes chustane old days gurtukostunnai❤
  • నిజంగానే అదిరిపోయింది బాబాయ్ గారు 🎉🎉🎉🎉
  • Meeru chupinche place chala bagundi ❤, inkaa vantalu kudaa 😋