Annamayya Back 2 Back Songs - Akkineni Nagarjuna, Ramya Krishnan, Suman

35,662,683
0
Published 2015-06-27
Annamayya Back 2 Back Songs
Watch more movies @
youtube.com/volgavideo
youtube.com/user/newvolgavideo/videos?view=1

Movei: Annamayya,
Cast: Akkineni Nagarjuna, Ramya Krishnan, Mohan Babu,Suman,Roja,Bhanupriya,Kasturi,
Directed By: K. Raghavendra Rao,
Music By: M. M. Keeravani,
Produced By: Doraswamy Raju,
Release Dates: 22 May 1997.

Songs:
1.Vinaro Bhagyamu
2.Telugu Padaniki
3.Ele Ele Maradala
4.Padhaharu Kalalaku
5.Kalaganti Kalaganti
6.Adhivo Alladivo
7.Podagantimayya
8.Vinnapalu Vinavale
9.Sobhaname Sobhaname
10.Moosina Muthyalake
11.Asmadeeya
12.Kondalalo Nelakonna
13.Emoko
14.Palanethralu
15.Nigama Nigamantha
16.Govindaa Sritha
17.Nanati Bathuku
18.Dachuko Nee Padaalaku
19.Antharyami
20.Brahma Kadigina Padamu

Plot:
Annamayya movie is the cinematic of life of the famous composer, Annamacharya. In which, Lord Vishnu (Suman) listens to requests from his consort Lakshmi (Banupriya) that there weren't many people singing songs in praise of the Lord in Telugu language.
In response, the Lord sends Nandaka (His sword) to be born as Annamacharya to a childless couple in Tallapaka village, Kadapa District. Growing as a normal young man. Annamayya (Nagarjuna) is in love with his 2 cousins Timakka and Akkalamma (Ramya Krishna and Kasturi) and thinks that his cousins are the most beautiful creations of god.Lord Vishnu appears in front of Annamayya in disguise and accepts a challenge from him to show someone more beautiful than his cousins GOD in the form of Lord Venkateswara in a temple in his village. Upon discovering the beauty of Lord, Annamayya is lost in a different world and ends up making a pilgrimage to Tirumala Venkateswara Temple without planning or informing his parents. As his find pilgrims enter the holy hills.

All Comments (21)
  • @krgreddy7481
    ఏ జన్మలో చేసుకున్న పుణ్యమౌ హిందువుగా పుట్టిను. తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలు వింటూ తిరుమల లో కనుమూయాలనేదే నా చివరి కోరిక.... నమౌ వేంకటేశ
  • @SingerSpbanji
    2024 లోనే కాదు ఇంక 100 సంవత్సరాలు అయిన ఈ పాటలు అద్భుతః ❤❤❤
  • 2024 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ చేయండి 😍😍🕉️🛐
  • తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపధం ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణుపధం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం అరిషడ్వర్గము తెగనరికె హరి ఖడ్గమ్మిది నందకము బ్రహ్మ లోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినదై శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై దివ్యసభలలో నవ్యలాస్యముగ పూబంతిల చేబంతిగ ఎగసి నీరదమండల నారద తుంబుర మహతీదాసుల మహిమలు తెలిసి శితహిమ గంధర  యతిరాజస్సభలో తపః ఫలమ్ముగ తలుకుమని తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాశయమ్ములో ప్రవేశించె ఆ నందకము నందనానంద తారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడె ఉసురు పోయగ విష్ణుతేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయ అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయ పాపడుగ నట్టింట పారుతు భాగవతము చేపట్టెనయ హరినామమ్మును ఆలకింపక అరముద్దలనె ముట్టడయా తెలుగు భారతికి వెలుగు హారతిగ యద లయలొ పద కవితలు కలయ తాళ్ళపాకలో యెదిగె అన్నమయ తమసోమ జ్యోతిర్గమయా   తమసోమ జ్యోతిర్గమయా
  • @maheshchary9924
    2024 లో కూడా పాటలు వినేవారు ఉన్నారు ఈ పాటలు ఎప్పటికీ అద్భుతమైన పాటలే . కానీ బాలు గారు లోటు ఎప్పటికీ ఎవరు తిరచలేది 😢😢😢😢😢
  • All songs are lub ❤, ee song last lo oka scene lo Naku anipinchindhi... Annamayya anthati bhakthudiki sathi sametha venkateshwara swamy vaare saraina devudu.. bhakthulakosam devudu intha parithapisthaara anipinchindhi.. yedunkondala swamy is always lub ❤
  • @user-pm4uh4yo5s
    ఎంత అదృష్టం వుంటే ఇలాంటి పాటలు వింటం తండ్రి వేంకటేశ న జన్మ ధన్యం స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి సంగీతం, ఇలాంటి సినిమా దొరుకుతుందో లేదో కానీ,నా జీవితం లో నేను మరవలేని ఒక గొప్ప అనుభూతి అన్నమయ్య పాటలు,మూవీ ,tq so much team
  • రాఘవేంద్రరావు గారికి, కీరవాణి గారికి, గాయని గాయకులకు, నటి నటులకు,సాంకేత నిపుణులకు, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ప్రతి ఒక్కొక్కరికి పాదాభివందనాలు తప్ప.
  • @maheshdynamic
    అన్నమయ్య పాటలు బాలు గారి గాత్రంతో వింటుంటే చెవిలో తేనె పూసినట్లుగా వుంది naaku మీలో ఎంతమందికి అలా అనిపించింది
  • @B.janakiramarao
    ఈ పాటలు Sp బాలు గారు పాడటం వల్ల చాలా వినసొంపుగా ఉన్నాయి నాగార్జున గారి యాక్టింగ్ సూపర్👌🙏🙏🙏
  • @vakodesrinu2579
    2024లో వింటున్నవాళ్లు ఎంతమంది ఉన్నారు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి
  • @banilkumar3174
    ఏ జన్మ పుణ్యఫలంమో కలియుగం లో పుట్టినందుకు ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు వింటున్నాను.....ఓం నమో నారాయణాయ....
  • 2023 లో అన్నమయ్య పాటలు విన్నవారు లైక్ చేయండి
  • @jyothiraj7185
    పాటలు వింటుంటే భక్తితో కన్నులనిండా నీళ్ల వస్తుంటాయి అ పరమాత్మ నే Sp బాలసుబ్రమణ్యం గారిని ఎంచుకున్నాడేమో మానవ జన్మ లొ అదృష్టం అంటే బాలు గారి దే కావొచ్చు ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🌹🌹🌹🌹
  • @kishorkartikeya
    ప్రతి శనివారం ఉదయం ఈ పాటలు వినకుండా ఆ రోజు పూర్తి అవ్వదు...!!! 🌄 అన్నమయ్య పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. మాకు ఇంత మంచి చిత్రం మరియు పాటలు అందించిన ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు...!! ఓం నమో వేంకటేశయా..!!🙏🙏🙏 🙏🙏🙏
  • నారాయణుడి స్మరణం ఈ యొక్క పాటలలో భావం చాలా బాగుంటుంది నేను రోజు ఈ పాటలు అన్ని వింటాను ముక్యంగా..... నిగమ నిగమంతా వర్ణిత ..... సాంగ్ అండ్ అంతర్యామి .... అలసితి .... సొలసితి .... అన్న సాంగ్ వింటూ ఉంటాను🎉
  • @kalyani9271
    ఓం నమెః వేంకటేశయ!! 🙏 నిన్ను నమ్ముకొని బతుతున్న నాకు ఎన్ని బాధలు వచ్చిన, కష్టాలు వచ్చిన ,, ఎదో ఒకరోజు నా 😢 కన్నిళ్లు తుడిచి, నా మనుసూ లోని బాధ ని 😢😭తొలగిస్తావని నమ్ముకంతో బతుకుతున్నాను స్వామి😢🙏అలాగే నిన్ను నమ్ముకున్న వారిని, కల్ల, కపటం లేని మంచి మనసు ఉన్నవారిని కర్శల వల్ల సమస్య వస్తే నువ్వే ఒక దారి చూపించి అండగా ఉండాలి స్వామి వారికి🙏
  • @Ansar2001
    అన్నమయ్య కీర్తనలు వింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది 🥰 గోవిందా గోవిందా 🙏🙏🙏