కంటి శుక్రవారం గడియ - శ్రీ లక్ష్మీ దేవి స్పెషల్ భక్తి సాంగ్స్ 2024 - Niyaaraadhana Friday Maha Laxmi

Published 2024-03-14
TELANGANA BHAKTHI SONGS

కంటి శుక్రవారం గడియ - శ్రీ లక్ష్మీ దేవి స్పెషల్ భక్తి సాంగ్స్ 2024 - Kanti Sukravaram - Niyaaraadhana Friday Maha Laxmi

All Comments (21)
  • ఓం మహాలక్ష్మి నారాయణి నమోస్తుతే నమస్తే అమ్మ అందర్నీ చల్లగా చూడమ్మా మహాలక్ష్మి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి జగజ్జనని లోకమాత జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే నమస్తే
  • @-RRR1080
    శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరంతెచ్చింది శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరంతెచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది మంగళారతులేత్తి ఎదురుగా రండి జనులారా రండి ఎదురుగా రండి శుక్రవారపు సిరిని సేవించరండి శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరంతెచ్చింది సిద్ధి బుధులనొసగు భారతి మూర్తి ఆఆ.. ఆఆ... శక్తి యుక్తులనొసగు పార్వతి మూర్తి ఆఆ...ఆఆ.... అష్ట సంపదలొసఁగు శ్రీ సతి మూర్తి ముమ్మూర్తులకు మూలం ఈ దివ్య దీప్తి కల లేని కన్నులకు కనిపించదండి కలత ఎరుగునై సతుల కరుణిచునండి
  • మమ్మల్ని చల్లగా చూడమ్మా. అమ్మ మాతో వున్నారు. మీరు. అన్ని మీరే. తల్లి 💐💐🌹🌹🙏🙏
  • @prabakarakula
    OM ALamelmanga padmavati sametha Venkateswara NAMAHA
  • ❤Amma 🙏kapadu thali 🙏🍀🙏🍀🙏🌺🙏🌺🙏🙌🍀🙌🍀🙌🍀🙌🙏💐🙏
  • శ్రీ మాత్రే నమః నీ చల్లని చూపు మాకు ఎల్లవేళలా ఉండాలి తల్లీ,🙏🙏🙏🌺🌹🌺🙏🙏🙏
  • @-RRR1080
    /ప// కంటి శుక్రవారము గడియ లేడింట అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని //చ// సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని //చ// పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి తెచ్చి శిరసాదిగ దిగనలది అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని //చ// తట్టు పునుగే కూరిచి చట్టలు చీరిచినిప్పు పట్టి కరగించి వెండి పళ్యాల నించి దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని
  • @gottipolu33
    మంత్రం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి దేవి యే నమః
  • Om Lakshmi Devi ki jai Om Lakshmi Devi ki jai Om Lakshmi Devi ki jai Om Lakshmi Devi ki jai
  • @user-mt9cg1ds7m
    Jayaho loka matha Lakshmi 🌾🌾🌾🌾🌾🌾💐💐💐💐🌹🌹🌹🌹🌹
  • @Krishna-ox4zx
    🌹శ్రీ లక్ష్మి దేవి మత 🙏🙏
  • Amma Sri kanakamahalakshmi matha namo namaha🪷🪷🌺🌺🌹🌹🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼
  • ఓం శ్రీ వలక్ష్మి దేవతోభ్యోనామహా
  • ఓం శ్రీ మాత్రే నమః🕉🙏 🌺 ... శోభ గున్నాల 🙏🏻🙏🏻🙏🏻