Will Intermittent Fasting cause Heart Attacks?? (IMPORTANT VIDEO)

Published 2024-04-19

All Comments (21)
  • @the_DiNO8
    WHO WANTS LIVE INTERACTION WITH BNS anna like HERE🤩🤩🤩👍👍
  • @chethanauk3417
    Sir me information ki tq so much 🙏 nenythe miru chappindi thappa veredi believe cheyanu asalu chudanu kuda
  • @SMBCM-kz9kf
    మీరు చెప్పింది 100%👌👍 మీ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ వీడియో చూసి Weight loss (16.3 Kgs 5 Months అయ్యాను షుగర్ ను కంట్రోల్లో ఉంచుకున్నాను ముక్యంగా బీపీ normal ఉండేటట్లు చూసుకుంటున్నాను. థాంక్యూ సార్...మంచి విశ్లేషణ🎉🎉🎉
  • @Subbu3224
    Antha Business Game Bro.. Thank you so much Anna for the Valuable information..🙏🙏
  • @GokulamKids
    Business plan sir Adi rogalu nayamaite vallaki vyaparam ela jaruguddi
  • Correct time lo pettaru andi. Under your guidance currently am on intermittent fasting
  • @vnar8946
    Example - ma House 4th floor intermittent fasting modalu pettanappudu మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చేది ! ఎప్పుడైతే ఫాస్టింగ్ మొదలు పెట్టానో రోజుకు మూడుసార్లు మెట్లు ఎక్కి దిగిన ఆయాసమే లేదు 🫡👌 ఇంకా! నాకు సోరియాసిస్ వుండేది నైట్ సైడ్ వెజిటేబుల్స్ స్వీట్స్ ఆపేసా ఒక అద్భుతం జరిగింది ! ఇంకా యోగ ప్రణయం సూర్య నమస్కారాలు మొదలు పెట్టాను నేను ఇంకా కలర్ పెరిగాను, ఫంక్షన్స్ కీ వెళ్తే నన్ను చిన్నపిల్లాడి లా తయారయ్యావ్ ఏంటి అంటున్నారు 😄 అస్సలు సూపర్ శ్రీనివాస్ గారు మీరు మా గురు ❤U
  • @sandeep_480
    Anna...pennis infection balanitis paina infection paina video chei anna... please 🙌🙌
  • @Fhjytg
    కృతజ్ఞతలు 🎉
  • @anuradha-fx8tt
    Anna brest pain harmone imbalance nundi vastundata.can you do one video on womens health plz plz