Telugu Super Hit Old Melody Songs - Old Telugu Songs

11,343,119
0
Published 2017-11-23
Telugu Super Hit Old Melody Songs for you from our channel OLD TELUGU SONGS

Song Details

O Bangaru Rangula chiluka 0:00
Aduthu Padutho Panichesthunte 4:17
Aalayana Velisina 8:17
Neevuleka Veena

Check out for more Melodies from

Gundamma Katha
Misamma
Ghantasala Hits and many more

Old Telugu Melodies of NTR and ANR

All Comments (21)
  • @aarkekandhi3500
    ANR Savitri ghantasala suseela super combination super melody and heart touching pictures like moogamanasulu, dr.chakravarthi, veluguneedalu. Super natural actors.
  • @Rajuramu766
    👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అప్పటి పాటలు నటన చిత్రాలు పాటల్లో అర్థం నిజంగా అద్భుతం. ఇప్పటి పాటలు మనుషులు ఎవడు ఎవడు పనికిరారు అప్పటి వారి మీదకు నిజంగా అద్భుతం పాత పాటలు నటన చిత్రాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • అద్భుతమైన సంగీతం.. మహాద్భుతమైన సాహిత్యంతో అలనాటి మేటి గీతాలు...
  • Ahhhhhhh 🌹🌹👌👌wonderful 👏👏🌹🌹super 🌹🌹super 🌹🌹beautiful songs 🌹🌹🌹🙏🙏🙏🙏
  • మనసుకు మధురం హృదయానికి బాసట హత్తుకునే సాహిత్యం సునిశితమైన సంగీతం రాగాల అలల రమ్యమైన గీతాలు జనించిన జన్మ పరవశం కలకాలం చిరస్మరణీయం... 🎶🎵🎶🎵❤️💙💜
  • @yss4977
    బాధలని మరిపించి కాసేపైనా ఏదో ఒక తెలియని ఆనందాన్ని ఇచ్చే ఈ మెలోడీ సాంగ్స్ , అధ్బుతమైన బాలు గారి voice, ఘంటసాల గారి గంభీరం ఆ రోజుల్లో .......మాటల్లో చెప్పలేని రిలాక్స్ ఈ సాంగ్స్ తో. మా అదృష్టం.
  • పాత సినిమా పాటలు విన్నప్పుడు మనసు ఆనంద తరంగాలలో తేలియాడుతున్నది. అద్భుతమైన పాటలతో నా మనసుకు ఆనందం కలిగించిన చిత్రసీమ కళాకారులందరికీ నా శతకోటి ప్రణామాలు🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
  • ఇలాంటి వజ్రాలు లన్నీ ‌మూట‌కట‌్టీ అందించిన మహానుభావులు శతకోటి వందనాలు
  • అద్భుతమైన, అనిర్వచనీయమైన, మనస్సుకు ఆనందం కలుగుతుంది. ధన్యవాదాలు 🎉
  • మనసు మెచ్చుకొనే మధుర గీతాలు అద్భుత సాహిత్య ఆణిముత్యాలు
  • పాత పాటలు చాలా ప్రశాంతమును ఇస్తుంది
  • బాధలను కష్టాలను మైమరిపించే ఎంతో మధురమైన పాటలను చెవిలో అమృతము పోసినట్టు ఉన్నది
  • @devakirodda1412
    ఎంత బాధలో ఉన్నా మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది ఈ మధురమైన జ్ఞాపకాల్ని.
  • వి జయ నగరం జిల్లా సo గీత కళాశాల లో చదువు కొని ఆయన గాన గాంధర్వుడు గా చిత్ర సీమలో వెలుగొందిన సర్గీయ ఘంటసాల చిరo జీవి.
  • మనస్సు ప్రశాంతంగా ఉంటుంది 👍👍👍👍