సోషల్ సైకోలు | Big News Debate with Murthy | Praneeth Hanumanthu Controversy | TV5 News

138,964
0
Published 2024-07-08
సోషల్ సైకోలు | Big News Debate with Murthy | Praneeth Hanumanthu Controversy | TV5 News


#bignewswithmurthy #tv5news

Watch TV5 News LIVE :   • Video  
Subscribe :    / @chinnichitralu  

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
► TV5 News Live :    • TV5 Telugu News LIVE  
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in/
► Like us on Facebook: www.facebook.com/tv5newschannel
► Follow us on Twitter: twitter.com/tv5newsnow
► Follow us on Pinterest: www.pinterest.com/tv5newschannel

All Comments (21)
  • Urgent గా జబర్దస్త్ నీ నిలిపివేయాలి, అదేం కామెడీ అండి.
  • @KarupartyBabji
    ❤ టివి5 మూర్తి గాగ్రు మీరు తీకున్న ఈ సబ్జట్ కు అభినందనలు ❤ అభ్యకరమైన పోస్టులు తప్పుడు ప్రసారాలు సోషల్ మీడియాలలో రాకుండాచేసే ఖటినమైన సట్టాన్ని తీసుకు రావాలని కోరుకుంటూ ❤ మీకు రాజేష్ తమ్ముడూ మరియు పేనల్లోవున్న సభ్యులకు హృదయపూర్వక అభినందనలు ❤ అభినందనలు
  • వాళ్ళని urgent గా పట్టుకొని లోపల వేసి శిక్ష వేయండి, ఇది పబ్లిక్ మొత్తానికి తెలియాలి, అరె మనం ఎక్కడికి పోతున్నాం, డబ్బు మదమేకించింది.
  • గోగినేని గారి చెప్పినట్లు రాజేష్ మహాసేన గారు చెప్పినట్లు ఇదివరకు వాళ్లు ఏమి చేశారు అని ఎంక్వైరీ తప్పనిసరిగా చేయాలి ఈ ఆలోచన ఉన్నవారే రాబోయే కాలానికి కాబోయే సైకోలు ఈ చర్చలో పాల్గొన్న అందరికీ నా ధన్యవాదములు
  • తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ వైసీపీ మొదలుపెట్టిన దరిద్రం ఇది..రాజకీయ ప్రత్యర్ధులను పర్సనల్ గా అగ్ర నాయకులే తిట్టడం, బాడీ షేమింగ్ చెయ్యటం, పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ లు బహిరంగంగా మాట్లాడటం..ఇవన్నీ రాను రాను వాళ్ళ పార్టీల సోషల్ మీడియాలు విస్తృతంగా ఫాలో అవ్వడం ఈ దరిద్రాన్ని విచ్చలవిడి తనానికి మూలం..
  • సార్, చెప్పకండి, వినటానికే దరిద్రం గా ఉంది, ఎంత దరిద్రం అంటే ఇంకా ఊహించుకోలేం
  • మీ కంటే చిత్తకార్త కుక్కలు మేలు కదరా టీవీ5 మూర్తి సార్ గారికి వందనాలు సార్🙏👌👍 ఇలాంటి వారికి శిక్ష కచ్చితంగా పడాలి
  • @SBNINL
    Public Toilets నెల రోజులు clean చేయించాలి వీళ్లతో.
  • @ramanvenket8106
    వీళ్లకు పెళ్ళి అయ్యుంటే భార్యా పిల్లలు వీళ్ళని వదిలేసి వెళ్ళండి పెళ్లి కాకపోతే వీళ్లకు దయచేసి మీ బిడ్డలను వీళ్ళకిచ్చి వాళ్ల గొంతు కోయకండి
  • @nijamnippu7610
    "మూర్తి " గారూ ముందు ఆ జబర్ధస్త్ లో బూతు జోకులు ,బూతు కామెడీ షోలు రాకుండా చూడండి , ఇటువంటి వాటికి అవే ప్రేరణ .
  • మొదట్లో ఆ వీడియో చూసినప్పుడు బెల్ట్ తీసి ఆ పిల్లని కొడతాడా ఏంటి అనుకున్నా..కానీ మొత్తం చూశాక ఛీ ఇలా ఆలోచించా ఏంటి అనుకున్నా..అసలు ఇలాంటి దరిద్రపు ఆలోచనలు పైగా లైవ్ లో యే మాత్రం భయం సిగ్గు లజ్జ లేకుండా ఎలా మాట్లాడారో..
  • @UmaDevi-sq1hq
    ఇలాంటి వాళ్ళకి గల్ఫ్ లో ఉండేలాంటి శిక్షలు విధించాలి. ఇప్పటికీ మన శిక్షస్మృతి మార్చకపోతే చాలా కష్టము
  • @grkdsp
    ప్రవీణ్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఒక దరిద్రమైన వీడియో ని సభ్య సమాజం అంతా త్రీవంగా ఖండించ వలసిన విషయం. దీనిలో ఏమి అనుమానం ఆక్కరలేదు . వాళ్ల మీద చట్టప్రకారం యాక్షన్ కూడా తీసుకోవాలి . అలాగె మిగతా విషయాల్లో కూడా ఈ సినీ హీరోలు , మరియు సినీ ప్రముఖులు , మీడియా ఎందుకు ఇదే విధంగా స్పందిచదో అర్థం కాదు . ఒక అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని దారుణంగా కామెంట్ చేస్తే , ఒక MP ఒక న్యూడ్ విడియో కాల్ చేస్తే , కొంత మంది మంత్రులు దారుణమయిన భాష ( లకారాలతో ) పబ్లిక్ గా తిడుతూ ఉంటే , ఒక ఆవిడ ( ఒక పార్టీ follower ) అడ్డమైన బూతులతొ అందరినీ తిడుతూ ఉంటే ( చాలా , చాలా అసహ్యం గా తల్లులని కూడా తిడుతుంది ) , నీ యమ్మా మొగుడు ఇచ్చాడా అని అంటూ ఒక మంత్రి అడుగుతూ ఉంటే , ఇలాంటి వాటి మీద సినీ వర్గాలు కానీ , మీడియా కానీ ఇదే విధంగా ఎందుకు స్పందించలేదు . ఎందుకు ట్వీట్స్ చెయ్యలేదు . అంటే బూతు అనేది కూడ రాజకీయ నాయకులకు , సామాన్యులకి తేడా ఉంటుందా .. లేక రాజకీయ నాయకుల జోలికి వెళితే తాట తీస్తారు అని భయమా ..
  • @jettyjairam6619
    ఇది వైస్సార్సీపీ లో కొంతమంది గాడిదల ప్రభావం ఇలాంటి రాస్కీల్స్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాలి తీవ్రమైన శిక్షలు వేయాలి జెట్టి జైరామ్
  • మీకు ఇంకా డౌట్ ఎందుకు వచ్చింది బ్రో వాళ్ళ నోర్లు సెప్టిక్ ట్యాంక్ బ్రో ఈ లంగా లత్కోర్ లం.. కొడుకుల్ని వదలకండి వీళ్ళు సంఘానికి చీడ పురుగులు పంట కి చీడ పడితే ఏమి చేస్తాం చీడ పురుగుల్ని చంపేస్తాం అలానే సంఘానికి వీళ్ళు చీడ పురుగులుగా తయారు అయ్యారు కనుక వీళ్ళ ని ఎంకౌంటర్ చేసి చంపేస్తే సంఘానికి పట్టిన చీడ పోతుంది వీళ్ళ కుటుంబం లో అందరిని సాంఘిక బహిష్కరణ చేయండి దీన్ని సీరియస్ గా తీసుకొని పోరాడాలి ఇలాంటి సైకో లు సంఘం లో ఉండకూడదు మీరు ఎలాగయినా సరే పోరాడండి బ్రో సాయి ధర్మ తేజ్ మీరు కలిసి ఈ పోరాటం లో విజయం సాధించాలి ప్రభుత్వం కూడ ఈ విషయం మీద స్పందించి పొక్సో చట్టం మీద వీళ్ళ పని పట్టాలి
  • @user-ls8wd9gy5m
    ఇలాంటి విలువలు లేని యూ ట్యూబ్ చానెల్ ని బ్యాన్ చేయాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నా 🙏
  • మూర్తి గారికి నమస్కారం🙏 ! మీరు స్పందించి డిబేట్ పెట్టారు బాగుంది , కానీ నా ఉద్దేశ్యం ఎమీటoటే ఇది ఇక్కడి డిబేట్ వరకు సరే చాలా తొందరగా వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళకి, మాట్లాడిన నాలుకల్ని మళ్లీ మాట్లాడకుండా కోయించేయాలి . ఈ ప్రక్రియ ఎలా ఉండాలి అంటే వీళ్లకు చేసిన ప్రక్రియ నలుగురికి తెలిసేలా వైరల్ చేయాలి , వేరేవాళ్ళు చేయకుండా భయపడేటట్టుగా వైరల్ చేయాలి. 😡😡😡😡😡😡😡😡
  • Babu gogineni Garu thank you very much, for your giving suggestions and giving very valuable words you are the great you telling true words
  • మూర్తి గారు ధన్యవాదాలు ఇలాంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంతో మందికి అవగాహన కల్పించినందుకు థాంక్యూ సార్
  • ఇవన్నీ దరిద్రం ఎక్కడ నుంచి వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చాక వచ్చింది అనే దానిపై దృష్టి పెట్టవలచి ఉంటుంది వీల్లకి చరైన చర్యలు తీసుకోవాలని మీ అందరికి ధన్యవాదములు అండి